తిండికి-ఇన్సూరెన్స్‌కు లింకుందా?
''నేనూ మీకు రోజూ ఇలాంటి తిండి పెడితే ఏమొస్తుందండి..?'' భర్తకు వడ్డిస్తూ అడిగింది విజయ "కొన్నాళ్లకు నా ఇన్సూరెన్స్ సొమ్ము నీకొస్తుంది..!" వెటకారంగా సమాధానమిచ్చాడు భర్త.
Publish Date: Sat, 04 Feb 2017 (18:05 IST)
Updated Date: Sat, 04 Feb 2017 (18:06 IST)
''నేనూ మీకు రోజూ ఇలాంటి తిండి పెడితే ఏమొస్తుందండి..?'' భర్తకు వడ్డిస్తూ అడిగింది విజయ
"కొన్నాళ్లకు నా ఇన్సూరెన్స్ సొమ్ము నీకొస్తుంది..!" వెటకారంగా సమాధానమిచ్చాడు భర్త.