పార్కులో భుజం తగిలితే... సారీ చెల్లాయ్ అంటే?
''నీ చెంపలెందుకు వాచాయి?'' అడిగాడు రాజు ''పార్కులో ఓ అమ్మాయి భుజం తగిలితే సారీ చెల్లాయ్ అన్నా.. వెంటనే నా చెంప ఛెళ్ళుమనిపించింది..!" బాధగా చెప్పాడు రాజేష్
''నీ చెంపలెందుకు వాచాయి?'' అడిగాడు రాజు
''పార్కులో ఓ అమ్మాయి భుజం తగిలితే సారీ చెల్లాయ్ అన్నా.. వెంటనే నా చెంప ఛెళ్ళుమనిపించింది..!" బాధగా చెప్పాడు రాజేష్