రతికోసం భర్త.. మన్మథుడి కోసం భార్య..?
"నేను రతికోసం తపస్సు చేస్తాను. నువ్వు ఎవరికోసం తపస్సు చేస్తావు.?" అడిగాడు వెటకారంగా భార్యను పరంధామయ్య. "నేను మన్మథుడి కోసం తపస్సు చేస్తాను..!" టక్కున బదులిచ్చింది అన్నపూర్ణ.
Publish Date: Fri, 02 Dec 2016 (16:46 IST)
Updated Date: Fri, 02 Dec 2016 (16:47 IST)
"నేను రతికోసం తపస్సు చేస్తాను. నువ్వు ఎవరికోసం తపస్సు చేస్తావు.?" అడిగాడు వెటకారంగా భార్యను పరంధామయ్య.
"నేను మన్మథుడి కోసం తపస్సు చేస్తాను..!" టక్కున బదులిచ్చింది అన్నపూర్ణ.