హోటల్‌లో పది రూపాయలకు ఏమొస్తాయ్?
"నా దగ్గర పది రూపాయలు మాత్రమే వున్నాయి. తినడానికి ఏమొస్తాయి?" అడిగాడు హోటల్‌లో వంశీ "ఈ పది రూపాయలు నా టిప్‌కే తక్కువ. మీరు మరో హోటల్ చూసుకోవడం మంచిది..!" అన్నాడు సర్వర్.
"నా దగ్గర పది రూపాయలు మాత్రమే వున్నాయి. తినడానికి ఏమొస్తాయి?" అడిగాడు హోటల్‌లో వంశీ
"ఈ పది రూపాయలు నా టిప్‌కే తక్కువ. మీరు మరో హోటల్ చూసుకోవడం మంచిది..!" అన్నాడు సర్వర్.