పెళ్ళికి లుంగీ కట్టుకెళ్తే..?
''ఏమిటండీ.. మీరు పెళ్ళికి బొత్తిగా లుంగీ కట్టుకొచ్చారు?" అడిగాడు సుబ్బారావు "ఏమి కట్టుకోకుండా వస్తే బాగుండదని..!" నవ్వుతూ జవాబిచ్చాడు.. మల్లారావు.
''ఏమిటండీ.. మీరు పెళ్ళికి బొత్తిగా లుంగీ కట్టుకొచ్చారు?" అడిగాడు సుబ్బారావు
"ఏమి కట్టుకోకుండా వస్తే బాగుండదని..!" నవ్వుతూ జవాబిచ్చాడు.. మల్లారావు.