కొడుక్కి, కోడలికి పడదటగా?
''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?" అడిగింది సూర్యకాంతం "అందుకే నేను సంతోషంగా వుండగలుగుతున్నాను..!" అసలు విషయం చెప్పింది రమాకాంతం
Publish Date: Mon, 21 Nov 2016 (16:58 IST)
Updated Date: Mon, 21 Nov 2016 (16:59 IST)
''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?" అడిగింది సూర్యకాంతం
"అందుకే నేను సంతోషంగా వుండగలుగుతున్నాను..!" అసలు విషయం చెప్పింది రమాకాంతం