మెడలోని మంగళసూత్రం ఎక్కడ?
"నీ మెడలోని మంగళసూత్రం ఏది?'' భార్యను గాబరాగా అడిగాడు సుందరం "మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిజ్‌లో పెట్టానండి..!" అసలు విషయం చెప్పింది సుజాత.
Publish Date: Mon, 14 Nov 2016 (14:36 IST)
Updated Date: Mon, 14 Nov 2016 (14:41 IST)
"నీ మెడలోని మంగళసూత్రం ఏది?'' భార్యను గాబరాగా అడిగాడు సుందరం
"మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిజ్‌లో పెట్టానండి..!" అసలు విషయం చెప్పింది సుజాత.