నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే..?
"నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే అన్ని కష్టాలు మరిచిపోతాను డియర్..!" అన్నాడు రాజు "ఇంకా మన పెళ్ళే కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి..!" చెప్పింది సుజాత
Publish Date: Fri, 28 Oct 2016 (15:15 IST)
Updated Date: Fri, 28 Oct 2016 (15:17 IST)
"నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే అన్ని కష్టాలు మరిచిపోతాను డియర్..!" అన్నాడు రాజు
"ఇంకా మన పెళ్ళే కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి..!" చెప్పింది సుజాత