స్కూటర్‌కు రేషన్ కార్డుకు సంబంధం ఏమిటి?
''స్కూటర్ మా ఇంట్లో ఓ మెంబర్ లాంటిది..!'' అన్నాడు రితీష్ "కావొచ్చు కానీయండి. దానిని మాత్రం ఇలా రేషన్ కార్డులో చూపించడం ఏమీ బాగోలేదండి..!" అన్నాడు రేషన్ ఆఫీసర్.
Publish Date: Mon, 24 Oct 2016 (18:44 IST)
Updated Date: Mon, 24 Oct 2016 (18:48 IST)
''స్కూటర్ మా ఇంట్లో ఓ మెంబర్ లాంటిది..!'' అన్నాడు రితీష్
"కావొచ్చు కానీయండి. దానిని మాత్రం ఇలా రేషన్ కార్డులో చూపించడం ఏమీ బాగోలేదండి..!" అన్నాడు రేషన్ ఆఫీసర్.