ఆఫీసుకి నీరసంగా బయల్దేరే కారణం ఏమిటి?
''మీ ఆఫీసులో లంచాలు లేవా సార్" అడిగాడు సుందర్ "అవును ఆ విషయం మీరెలా కనిపెట్టారు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆచారి "ఆఫీసుకి నీరసంగా బయల్దేరుతుంటేను.." చెప్పాడు సుందర్.
Publish Date: Mon, 10 Oct 2016 (14:58 IST)
Updated Date: Mon, 10 Oct 2016 (15:00 IST)
''మీ ఆఫీసులో లంచాలు లేవా సార్" అడిగాడు సుందర్
"అవును ఆ విషయం మీరెలా కనిపెట్టారు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆచారి
"ఆఫీసుకి నీరసంగా బయల్దేరుతుంటేను.." చెప్పాడు సుందర్.