Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రిస్కిప్షన్‌కు బిల్లుకు ఉండే తేడా ఏంటి?

"నాన్నగారూ నేను డాక్టర్నయ్యాను.. నాకేదైనా సలహా ఇవ్వండి..." అంటూ అడిగాడు కుమారుడు "తప్పకుండా.. డాక్టర్ అయ్యావుగా రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకో. ప్రిస్కిప్షన్ అర్థం కాకుండా రాయి. బిల్లు మాత్రం అర్థం

Advertiesment
Doctor
"నాన్నగారూ నేను డాక్టర్నయ్యాను.. నాకేదైనా సలహా ఇవ్వండి..." అంటూ అడిగాడు కుమారుడు
 
"తప్పకుండా.. డాక్టర్ అయ్యావుగా రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకో. ప్రిస్కిప్షన్ అర్థం కాకుండా రాయి. బిల్లు మాత్రం అర్థం అయ్యేలా రాయి..!" అన్నాడు తండ్రి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్‌కే పరిమితమైన ప్రియాంక చోప్రా.. నెట్లో హాట్ ఫోటోస్.. కంప్లీట్ బ్యాక్ లెస్‌గా?