గోడల నిండా చీమల పుట్టలు..
''మీ ఇంటి గోడల నిండా పుట్టలకొద్దీ చీమలున్నాయేమిటి?"అడిగాడు రాజు ''మాది స్వీట్‌హౌస్ కదా.. ఈ ఇంటికి ఇటుకలు బదులుగా మైసూర్ పాక్‌లని ఉపయోగించాను.. అంతే..!" చెప్పాడు గిరి.
Publish Date: Mon, 12 Sep 2016 (18:36 IST)
Updated Date: Mon, 12 Sep 2016 (18:37 IST)
''మీ ఇంటి గోడల నిండా పుట్టలకొద్దీ చీమలున్నాయేమిటి?"అడిగాడు రాజు
''మాది స్వీట్‌హౌస్ కదా.. ఈ ఇంటికి ఇటుకలు బదులుగా మైసూర్ పాక్‌లని ఉపయోగించాను.. అంతే..!" చెప్పాడు గిరి.