రాత్రి కలలో భార్యను కొట్టాను..
"రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" చెప్పాడు రవి "మరేం చేసావేమిటి..?" అడిగాడు రాజు "పొద్దునే లేచి మా ఆవిడని క్షమాపణ కోరుకున్నాను..!" చెప్పాడు రవి.
Publish Date: Mon, 22 Aug 2016 (15:58 IST)
Updated Date: Mon, 22 Aug 2016 (16:00 IST)
"రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" చెప్పాడు రవి
"మరేం చేసావేమిటి..?" అడిగాడు రాజు
"పొద్దునే లేచి మా ఆవిడని క్షమాపణ కోరుకున్నాను..!" చెప్పాడు రవి.