నీకేమైనా పిచ్చా.. స్వామిజీ వల్ల కొడుకు పుట్టాడని..
''ఏమేవ్.. నీకేమైనా పిచ్చా..?" అరిచాడు సురేష్ "నేనేం చేశానండి..?" అడిగింది సుందరి "ఆ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికీ చెప్తున్నావెందుకు..?" అడిగాడు సురేష్.
Publish Date: Thu, 18 Aug 2016 (16:27 IST)
Updated Date: Thu, 18 Aug 2016 (16:31 IST)
''ఏమేవ్.. నీకేమైనా పిచ్చా..?" అరిచాడు సురేష్
"నేనేం చేశానండి..?" అడిగింది సుందరి
"ఆ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికీ చెప్తున్నావెందుకు..?" అడిగాడు సురేష్.