గుంపులోకి వెళ్తే చేతులు వణుకుతాయా.. ఎందుకు?
''పదిమంది ఉన్న గుంపులోకి వెళ్తే చాలు చేతులు వణికిపోతున్నాయ్ డాక్టర్ గారూ"...! అన్నాడో పేషెంట్ "దాందేముందిలెండి... గుంపులోకి వెళ్ళడం మానేస్తేసరి.. అన్నాడు డాక్టర్ "అదెలా కుదురుతుంది డాక్టర్..? నేను
Publish Date: Thu, 11 Aug 2016 (17:47 IST)
Updated Date: Thu, 11 Aug 2016 (17:49 IST)
''పదిమంది ఉన్న గుంపులోకి వెళ్తే చాలు చేతులు వణికిపోతున్నాయ్ డాక్టర్ గారూ"...! అన్నాడో పేషెంట్
"దాందేముందిలెండి... గుంపులోకి వెళ్ళడం మానేస్తేసరి.. అన్నాడు డాక్టర్
"అదెలా కుదురుతుంది డాక్టర్..? నేను జేబుదొంగనికదా..!" అన్నాడు పేషెంట్.