మ్యారేజీ యానివర్శరీకి ఏం చేయబోతున్నారు?
''మీ మ్యారేజి యానివర్శరీకి ఏం చేద్దామనకుంటున్నారు..? భార్యకు ఏం కొనివ్వబోతున్నారు..? అడిగాడు ఆత్రుతగా రాజు "అలాంటేవీ చేయట్లేదు.. విడాకులు తీసుకుందామనుకుంటున్నాను..!" టక్కున చెప్పాడు సుందర్.
Publish Date: Fri, 29 Jul 2016 (17:41 IST)
Updated Date: Fri, 29 Jul 2016 (17:43 IST)
''మీ మ్యారేజి యానివర్శరీకి ఏం చేద్దామనకుంటున్నారు..? భార్యకు ఏం కొనివ్వబోతున్నారు..? అడిగాడు ఆత్రుతగా రాజు
"అలాంటేవీ చేయట్లేదు.. విడాకులు తీసుకుందామనుకుంటున్నాను..!" టక్కున చెప్పాడు సుందర్.