నేను వంట చేసేది సరిపోలేదా?
''అదేమిటి నేను వంట చేస్తున్నది సరిపోలేదా..? కొడుకుచేత కూడా వంట చేయించాలా..?'' భార్య మీద అరిచాడు భర్త ''బాగుందండీ మీ వరస. రేపు వాడికి పెళ్ళి కాదా ఏమిటి?'' అంది భార్య.
Publish Date: Wed, 27 Jul 2016 (12:35 IST)
Updated Date: Wed, 27 Jul 2016 (12:37 IST)
''అదేమిటి నేను వంట చేస్తున్నది సరిపోలేదా..? కొడుకుచేత కూడా వంట చేయించాలా..?'' భార్య మీద అరిచాడు భర్త
''బాగుందండీ మీ వరస. రేపు వాడికి పెళ్ళి కాదా ఏమిటి?'' అంది భార్య.