పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి?
''పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి బాబూ?" అడిగాడు ఇన్విజిలేటర్ "నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్..!" మరింత ఏడుస్తూ చెప్పాడు వంశీ.
Publish Date: Fri, 22 Jul 2016 (16:52 IST)
Updated Date: Fri, 22 Jul 2016 (16:53 IST)
''పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి బాబూ?" అడిగాడు ఇన్విజిలేటర్
"నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్..!" మరింత ఏడుస్తూ చెప్పాడు వంశీ.