దొంగతనానికి కష్టానికి లింకుందా?
"ఇలా దొంగతనాలు చేసి బతికే కంటే కష్టపడి బతకొచ్చుగా..?" అడిగాడు జడ్జి "అంటే.. నేను దొంగతనాలు చేయడానికి కష్టపడట్లేదనా మీ ఉద్దేశం. అంతలేదు జడ్జిగారూ.. దొంగతనం చేసేందుకు గోడలెక్కి, కన్నం వేసి ఎంతో కష్టపడు
Publish Date: Sat, 16 Jul 2016 (16:39 IST)
Updated Date: Sat, 16 Jul 2016 (16:41 IST)
"ఇలా దొంగతనాలు చేసి బతికే కంటే కష్టపడి బతకొచ్చుగా..?" అడిగాడు జడ్జి
"అంటే.. నేను దొంగతనాలు చేయడానికి కష్టపడట్లేదనా మీ ఉద్దేశం. అంతలేదు జడ్జిగారూ.. దొంగతనం చేసేందుకు గోడలెక్కి, కన్నం వేసి ఎంతో కష్టపడుతున్నాగా..?!" అని టక్కున అడిగాడు ముద్దాయి.