నీకు అక్కా చెల్లెళ్ళు లేరా?
''ఏయ్ మిస్టర్! నీకు అక్కా చెల్లెళ్ళు లేరా? నా వెంట పడుతున్నావ్..?! అడిగింది కోపం రంజిత ''ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ళ వెంట ఎవ్వరైనా పడతారా?!" అడిగాడు సుందర్.
Publish Date: Fri, 15 Jul 2016 (12:20 IST)
Updated Date: Fri, 15 Jul 2016 (12:21 IST)
''ఏయ్ మిస్టర్! నీకు అక్కా చెల్లెళ్ళు లేరా? నా వెంట పడుతున్నావ్..?! అడిగింది కోపం రంజిత
''ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ళ వెంట ఎవ్వరైనా పడతారా?!" అడిగాడు సుందర్.