అన్నది ఏడుపు ముఖం.. తమ్ముడు నవ్వుతూనే ఉంటాడు.. కారణం ఏమిటంటారు..?
"మీ తమ్ముడు చూడు ఎప్పుడూ నవ్వుతుంటాడు. నీది ఎప్పుడూ ఏడుపు ముఖమే..!" అంది ఇంటికొచ్చి పాఠాలు చెప్పే పంతులమ్మ. ఠక్కున ఆ కుర్రాడు ఏమన్నాడంటే..? "వాడికి మీలాంటి వారి పోరు లేదు కదండి మరి..! పంతులమ్మకు షాక
Publish Date: Thu, 07 Jul 2016 (16:48 IST)
Updated Date: Thu, 07 Jul 2016 (16:52 IST)
"మీ తమ్ముడు చూడు ఎప్పుడూ నవ్వుతుంటాడు. నీది ఎప్పుడూ ఏడుపు ముఖమే..!" అంది ఇంటికొచ్చి పాఠాలు చెప్పే పంతులమ్మ.
ఠక్కున ఆ కుర్రాడు ఏమన్నాడంటే..? "వాడికి మీలాంటి వారి పోరు లేదు కదండి మరి..! పంతులమ్మకు షాక్..!!