శుక్రవారం కాకపోయినా గుడికెందుకు?
''అలా కాసేపు అమ్మవారి గుడికి వెళ్ళొద్దామా?.." అడిగింది రమ్య ''గుడికా? ఎందుకు? ఈరోజు ఎలాంటి పండుగ లేదే.. శుక్రవారమూ కాదు చెప్పింది'' సుమతి. ''ఎవరో కోటీశ్వరుడు అమ్మవారికి చేయించిన నగలు ఈ రోజున అమ్మవ
Publish Date: Fri, 10 Jun 2016 (17:35 IST)
Updated Date: Fri, 10 Jun 2016 (17:39 IST)
''అలా కాసేపు అమ్మవారి గుడికి వెళ్ళొద్దామా?.." అడిగింది రమ్య
''గుడికా? ఎందుకు? ఈరోజు ఎలాంటి పండుగ లేదే.. శుక్రవారమూ కాదు చెప్పింది'' సుమతి.
''ఎవరో కోటీశ్వరుడు అమ్మవారికి చేయించిన నగలు ఈ రోజున అమ్మవారికి అలంకరించారట అందుకే..." అసలు విషయం చెప్పింది రమ్య.