Publish Date: Mon, 18 Jan 2016 (12:52 IST)
Updated Date: Mon, 18 Jan 2016 (12:56 IST)
"నాకు చీమలని చూస్తే భయమేస్తున్నది డాక్టర్..!'' అన్నాడు ప్రభు
''అవునా.. అలా ఎప్పటి నుంచి జరుగుతోంది..!" అడిగాడు ఆశ్చర్యంగా డాక్టర్
"నాకు షుగర్ వుందని పరీక్షల్లో తేలినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పాడు ప్రభు.