Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ వయసులో నాకు పాప పుట్టడం ఏమిటి?

Advertiesment
Child
"కంగ్రాట్సండి! మీకు పాప పుట్టిందట కదా..?" అని అడిగాడో మాస్టార్ రోడ్డులో వెళ్తున్న అప్పారావుని.
 
''ఈ వయసులో నాకు పాప పుట్టడమేంటి? అయినా ఈ విషయం మీకు ఎవరు చెప్పారు..?" అయోమయంగా అడిగాడు అప్పారావు.
 
''మీ వాడే నాకు చెల్లాయి పుట్టిందని పది రోజులు సెలవు తీసుకున్నాడే..?'' అని ఆశ్చరంగా అన్నాడు మాస్టార్.

Share this Story:

Follow Webdunia telugu