Publish Date: Fri, 20 Nov 2015 (16:23 IST)
Updated Date: Fri, 20 Nov 2015 (16:25 IST)
''అదేంటి సార్ ! బ్యాంక్‌కి వచ్చి ఉత్తరం రాస్తున్నారు. ఏదైనా అర్జెంటా?'' అడిగాడు క్లర్క్ ఆశ్చర్యంగా.
''అబ్బే! ఇక్కడయితే రీఫిల్ ఖర్చు మిగులుతుందని..!" చెప్పాడు పిసినారి పాపయ్య.