Publish Date: Tue, 17 Nov 2015 (14:45 IST)
Updated Date: Tue, 17 Nov 2015 (14:46 IST)
''నా భార్య నాతో గత నెలరోజులుగా పోట్లాడటం మానేసింది..!" ఆనందంగా చెప్పాడు సునీల్
"ఆమెతో ఏమన్నావేమిటి?'' అడిగాడు సుందర్
''నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంలో ముడతలు కనిపిస్తున్నాయి అన్నానంతే..!" మరింత ఆనందంగా చెప్పాడు సునీల్.