Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో?

Advertiesment
Humour jokes
''ఏమండయ్! పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో''? అంది సుజాత 
 
''చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను..!" అని టక్కున అని నాలుక్కరుచుకున్నాడు విజయ్.

Share this Story:

Follow Webdunia telugu