Publish Date: Sat, 24 Oct 2015 (14:54 IST)
Updated Date: Sat, 24 Oct 2015 (14:55 IST)
''చివరికి ఎలాంటి భర్తని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నావు..?" అడిగింది సుందరి
''భర్తని కాదు. పెళ్ళికాని కుర్రాడిని వివాహం చేసుకుందామనుకుంటున్నాను..!" చెప్పింది సరిత