Publish Date: Thu, 15 Oct 2015 (18:26 IST)
Updated Date: Thu, 15 Oct 2015 (18:29 IST)
"ఏమింటండీ..! మావాడిని నుంచుని తాళికట్టమంటున్నారు..!" అడిగాడు పెళ్ళి కొడుకు తండ్రి.
"అవునండి.. మా అమ్మాయి వాళ్ళ అమ్మలాగే తలవంచదు. నేను నిల్చునే తాళి కట్టాను..!" అన్నాడు పెళ్ళికూతురి తండ్రి