Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దొంగా దొంగాని అరిస్తే నష్టమేంటి?

Advertiesment
Humour jokes
''మర్యాదగా అరవకుండా డబ్బులిచ్చెయ్..'' బెదిరించాడు దొంగ 
 
''అరిస్తే ఏం చేస్తావ్..?" అడిగాడు సుందరం 
 
'' దొంగా దొంగాని అరిస్తే పోలీసులొస్తారు... వారికి నువ్వే మామూళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది..!'' చెప్పాడు దొంగ

Share this Story:

Follow Webdunia telugu