Publish Date: Fri, 09 Oct 2015 (17:12 IST)
Updated Date: Fri, 09 Oct 2015 (17:13 IST)
''మీ ఆసుపత్రి స్పెషాలిటీ ఏమిటి?'' అడిగాడు రాజు
''ఆపరేషన్ చేశాక మా డాక్టర్ కుట్లు వెయ్యరు..!'' చెప్పింది నర్సు
''మరి ఎవరు వేస్తారు..?" అడిగాడు రాజు
"మా డాక్టర్ గారి ఫ్యామిలీ టైలర్..!" చెప్పి నాలిక్కరుచుకుంది నర్స్.