Publish Date: Thu, 01 Oct 2015 (15:58 IST)
Updated Date: Thu, 01 Oct 2015 (15:59 IST)
''ప్రేమించిన కొత్తళ్లో సినిమా తీసుకెళ్ళినప్పుడల్లా బాల్కని టికెట్‌ని కొనేవారు. ఇప్పుడు సెకెండ్‌క్లాస్ టిక్కెట్లు కొంటున్నారేంటండి?" అడిగింది సుమ.
"మన పెళ్ళయిపోయింది కాబట్టి...!'' చెప్పి నాలిక్కరుచుకున్నాడు సుందర్