Publish Date: Tue, 22 Sep 2015 (15:35 IST)
Updated Date: Tue, 22 Sep 2015 (15:39 IST)
''నిన్న షూటింగ్ పూర్తికాగానే కారులో ఇంటికి బయల్దేరాను. దారిలో కొందరు దుండగులు ఆటకాయించి నన్ను రేప్ చేయబోరారు. కానీ నన్ను నేను రక్షించుకున్నాను!" అని ఓ హీరోయిన్ మరో హీరోయిన్‌తో అంది.
''ఎలా తప్పించుకున్నావేమిటి..?''
"ఏముంది..? మేకప్ చెరిపేసుకున్నానంతే..."