Publish Date: Wed, 10 Jun 2015 (17:44 IST)
Updated Date: Wed, 10 Jun 2015 (17:47 IST)
మంత్రి భార్య : (భర్తతో) ఏవండీ, మనవాడికి అచ్చం మీ చిన్ననాటి పోలికలే వచ్చినట్లున్నాయి. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రావడం లేదు.
మంత్రి : భయపడకులేవే - వాడు కూడా పెద్దయ్యాక నాలాగే విద్యాశాఖ మంత్రి అవుతాడేమోలే.