Publish Date: Wed, 22 Oct 2014 (11:41 IST)
Updated Date: Wed, 22 Oct 2014 (11:43 IST)
పిల్లవాడు : అమ్మా! నువ్వెక్కడ పుట్టావే?
అమ్మ: వైజాగ్‌లో.
పిల్లవాడు : మరి నాన్న ఎక్కడ పుట్టారు?
అమ్మ: విజయవాడలో.
పిల్లవాడు : మరి బామ్మ ఎక్కడ పుట్టింది?
అమ్మ : హైదరాబాద్‌లో
పిల్లవాడు : అమ్మా! నాకో విషయం తెలియటంలేదే! మనందరం కలిసి ఎకాఎకిని ఎలా కలిశామే!