Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంకెప్పుడూ హోటల్‌కి రాను

ఇంకెప్పుడూ హోటల్‌కి రాను
, మంగళవారం, 9 డిశెంబరు 2014 (17:21 IST)
రాము: "మీ హోటల్‌కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
 
మేనేజర్ : "ఏమైంది సార్"
 
రాము: " నాకింకేమీ వద్దన్నాక మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.

Share this Story:

Follow Webdunia telugu