Publish Date: Sat, 25 Oct 2014 (12:08 IST)
Updated Date: Sat, 25 Oct 2014 (12:10 IST)
నాన్న: ఒకడొక గొడుగు ఎనభై రూపాయల ఏభై పైసలకి కొని డెభ్బై ఐదు రూపాయలు డెబ్భై ఐదు పైసలు అమ్మాడు అతనికి లాభమా! నష్టమా!
కొడుకు: రూపాయల్లో నష్టం, పైసల్లో లాభం వచ్చింది డాడీ!
(కొడుకు తెలివికి మూర్ఛబోయాడు తండ్రి)