Publish Date: Tue, 19 Apr 2016 (16:57 IST)
Updated Date: Tue, 19 Apr 2016 (16:59 IST)
"పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా...?" స్నేహితురాల్ని అడిగింది జానకి.
"ఆ... రాశాడు లేవే...! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..!" అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల.