ఈసారి తప్పకుండా మిస్ కాకుండా వస్తాను
గీత: ఏమండీ, నా పెళ్లికి పిలిచినా మీరు రాలేదు ఎందుకని? రూప: సారీ అండీ, కుదర్లేదు. ఈసారి తప్పకుండా మిస్ కాకుండా వస్తాను.
Publish Date: Wed, 04 Jan 2017 (23:08 IST)
Updated Date: Wed, 04 Jan 2017 (23:09 IST)
గీత: ఏమండీ, నా పెళ్లికి పిలిచినా మీరు రాలేదు ఎందుకని?
రూప: సారీ అండీ, కుదర్లేదు. ఈసారి తప్పకుండా మిస్ కాకుండా వస్తాను.