భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండీ
భర్త : ఏమేవ్, షాపింగ్ చేసుకొచ్చినట్టున్నావు. ఏమేమి కొన్నావేంటి? భార్య : మన పెద్దాడికి బట్టలు, చిన్నాడికి షూస్, అమ్మాయికి ఒంటిపేట గొలుసు, పనమ్మాయికి చీర. భర్త : నేను గుర్తుకు రాలేదన్నమాట, నిష్టూరంగా అడిగాడు భర్త. భార్య : భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిప
భర్త : ఏమేవ్, షాపింగ్ చేసుకొచ్చినట్టున్నావు. ఏమేమి కొన్నావేంటి?
భార్య : మన పెద్దాడికి బట్టలు, చిన్నాడికి షూస్, అమ్మాయికి ఒంటిపేట గొలుసు, పనమ్మాయికి చీర.
భర్త : నేను గుర్తుకు రాలేదన్నమాట, నిష్టూరంగా అడిగాడు భర్త.
భార్య : భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండీ, ఇదిగోండి 12 వేల బిల్లు అని భర్త చేతిలో పెట్టింది భార్య.