Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తం మాత్రమే తాగుతాడు వెధవ...

తండ్రి: నాన్నా లస్సీ తాగుతావా? కొడుకు: వద్దు తండ్రి: పాలు తాగుతావా? కొడుకు: వద్దు తండ్రి: జ్యూస్ తాగుతావా? కొడుకు: వద్దు తండ్రి: అచ్చు అమ్మ పోలికే, రక్తం మాత్రమే తాగుతాడు వెధవ. అక్కడే ఉన్న అమ్మ అది వి

రక్తం మాత్రమే తాగుతాడు వెధవ...
, బుధవారం, 3 మే 2017 (18:11 IST)
తండ్రి: నాన్నా లస్సీ తాగుతావా?
కొడుకు: వద్దు
తండ్రి: పాలు తాగుతావా?
కొడుకు: వద్దు
తండ్రి: జ్యూస్ తాగుతావా?
కొడుకు: వద్దు
తండ్రి: అచ్చు అమ్మ పోలికే, రక్తం మాత్రమే తాగుతాడు వెధవ.
అక్కడే ఉన్న అమ్మ అది విని తట్టుకోలేకపోయింది....
 
తల్లి: ఆపిల్ తింటావా నాన్నా?
కొడుకు: వద్దు
తల్లి: అరటిపండు తింటావా?
కొడుకు: వద్దు
తల్లి: మామిడిపండు తింటావా?
కొడుకు: వద్దు
తల్లి: అచ్చు నాన్న బుద్ధులే, దెబ్బలు మాత్రమే తింటాడు వెధవ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామి-2లో విక్రమ్ సరసన కీర్తి సురేష్.. త్రిష పాత్ర అరగంటేనా?