ఒక్కసారి గాలి పీల్చి వదలండి....
ఒక్కసారి గాలి పీల్చుకుని ఆ తర్వాత మెల్లగా వదలండి అన్నాడు డాక్టర్. అలా చేస్తే నా గుండెలను పరీక్షిస్తారా...? అడిగాడు పేషెంట్. కాదు.. నా కళ్లద్దాలను తుడుచుకుందామని చెప్పాడు డాక్టర్.
Publish Date: Sat, 29 Apr 2017 (21:46 IST)
Updated Date: Sat, 29 Apr 2017 (21:47 IST)
ఒక్కసారి గాలి పీల్చుకుని ఆ తర్వాత మెల్లగా వదలండి అన్నాడు డాక్టర్.
అలా చేస్తే నా గుండెలను పరీక్షిస్తారా...? అడిగాడు పేషెంట్.
కాదు.. నా కళ్లద్దాలను తుడుచుకుందామని చెప్పాడు డాక్టర్.