కామెడీ యాక్టర్‌ను ఎమ్మెల్యేగా చేసి తప్పు చేశామండీ
కామెడీ యాక్టర్‌ను ఎమ్మెల్యేగా చేసి తప్పు చేశామండీ అన్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఏం ఎందుకలా అంటున్నారు..అన్నాడు స్నేహితుడు. మరేం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కామెడీ జోకులతో కడుపుబ్బ నవ్విస్తూ ఒక్క బిల్లును కూడా పాస్ కానీయడంలేదు.
కామెడీ యాక్టర్‌ను ఎమ్మెల్యేగా చేసి తప్పు చేశామండీ అన్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యే.
ఏం ఎందుకలా అంటున్నారు..అన్నాడు స్నేహితుడు.
మరేం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కామెడీ జోకులతో కడుపుబ్బ నవ్విస్తూ ఒక్క బిల్లును కూడా పాస్ కానీయడంలేదు.
చీర కాదు డాడీ షర్టెయ్యండి...
వెధవన్నరా వెధవా... అల్లరి పనులు చేస్తే నిన్ను 'చీరేస్తా' అన్నాడు కోపంగా తండ్రి.
నేను మగపిల్లవాడిని నాన్నా... నాకు చీర కాదు షర్టు తెండి అన్నాడు కొడుకు.