మన అబ్బాయి ఎదురింటి అమ్మాయిని చూస్తున్నాడండీ...
అయోమయంగా చూస్తూ భర్తతో అంది విమల. ఇదేమి కాలమో...? ఖర్మ. మన అబ్బాయి యెదురింటి అమ్మాయిని పెళ్లాడుతానని మంకుపట్టు పడుతున్నాడు. ఈ కాలం పిల్లలు మనమాట వింటారా? అలాగే చేసేద్దాం... అన్నాడు శ్రీనివాస్. అయ్యో మీ మతిమరుపు మండిపోను, వాడికిప్పుడు పదకొండేళ్లే కదండ
Publish Date: Sat, 15 Apr 2017 (22:58 IST)
Updated Date: Sat, 15 Apr 2017 (23:01 IST)
అయోమయంగా చూస్తూ భర్తతో అంది విమల. ఇదేమి కాలమో...? ఖర్మ. మన అబ్బాయి యెదురింటి అమ్మాయిని పెళ్లాడుతానని మంకుపట్టు పడుతున్నాడు. ఈ కాలం పిల్లలు మనమాట వింటారా? అలాగే చేసేద్దాం... అన్నాడు శ్రీనివాస్. అయ్యో మీ మతిమరుపు మండిపోను, వాడికిప్పుడు పదకొండేళ్లే కదండీ అంది విమల.