నాకు మొన్ననే వచ్చింది మిస్...
టీచర్: రామూ నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? రాము: నాకు మొన్ననే వచ్చింది మిస్... లంబు: ఓడిపోవడమనేది నా జీవితంలో లేదురా జంబు: నిజమా లంబు: నిజమే... మొన్న చీటిపాటలో పోటీవచ్చి లక్ష రూపాయల చీటిని లక్ష రూపాయలకే పాడేశాను తెలుసా.
Publish Date: Mon, 10 Apr 2017 (20:55 IST)
Updated Date: Mon, 10 Apr 2017 (20:59 IST)
టీచర్: రామూ నిన్న చెప్పిన పాఠం వచ్చిందా?
రాము: నాకు మొన్ననే వచ్చింది మిస్...
లంబు: ఓడిపోవడమనేది నా జీవితంలో లేదురా
జంబు: నిజమా
లంబు: నిజమే... మొన్న చీటిపాటలో పోటీవచ్చి లక్ష రూపాయల చీటిని లక్ష రూపాయలకే పాడేశాను తెలుసా.