ఇతనైతే అందుకు ఖచ్చితంగా సరిపోతాడు...
ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ మెల్లిగా వెళ్లే డ్రైవర్ కావాలన్నావుగా సురేష్... ఇదిగో ఇతను మీకు సరిగ్గా సరిపోతాడంటూ వంశీని పరిచయం చేసాడు రమేష్. ఏమోయ్.. ఇంతకుముందు నువ్వెక్కడ పనిచేసేవాడివి అడిగాడు వంశీని సురేష్. రోడ్ రోలరును నడిపేవాడినండీ నెమ్మద
Publish Date: Sat, 08 Apr 2017 (21:51 IST)
Updated Date: Sat, 08 Apr 2017 (21:53 IST)
ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ మెల్లిగా వెళ్లే డ్రైవర్ కావాలన్నావుగా సురేష్... ఇదిగో ఇతను మీకు సరిగ్గా సరిపోతాడంటూ వంశీని పరిచయం చేసాడు రమేష్.
ఏమోయ్.. ఇంతకుముందు నువ్వెక్కడ పనిచేసేవాడివి అడిగాడు వంశీని సురేష్.
రోడ్ రోలరును నడిపేవాడినండీ నెమ్మదిగా చెప్పాడు వంశీ.