ప్రేమ వాడి పెళ్లాం మీద కాదు...
రాజు: అరెయ్ రాజేష్‌కు వాడి పెళ్లామంటే ఎంత ప్రేమో, రోజూ వాళ్లావిడ కోసం మల్లెపూలు తీస్కెళ్తాడు. రవి: ప్రేమ వాడి పెళ్లాం మీద కాదు... పూలమ్మే అమ్మాయి మీద.
Publish Date: Mon, 03 Apr 2017 (22:29 IST)
Updated Date: Mon, 03 Apr 2017 (22:31 IST)
రాజు: అరెయ్ రాజేష్‌కు వాడి పెళ్లామంటే ఎంత ప్రేమో, రోజూ వాళ్లావిడ కోసం మల్లెపూలు తీస్కెళ్తాడు.
రవి: ప్రేమ వాడి పెళ్లాం మీద కాదు... పూలమ్మే అమ్మాయి మీద.