ఆయన లేస్తేనే కదా... మమ్మల్ని లేపేది
తండ్రి: ఏరా, స్కూలు నుంచి లేటుగా ఎందుకు వచ్చావ్? కోపంగా అడిగాడు కొడుకు: టీచర్ నిద్రపోయారు డాడీ తండ్రి: ఆయన పడుకుంటే నువ్వు రావడానికేమైంది? కొడుకు: ఆయన లేస్తేనే కదా... మమ్మల్ని లేపేది
Publish Date: Mon, 13 Mar 2017 (18:25 IST)
Updated Date: Mon, 13 Mar 2017 (18:27 IST)
తండ్రి: ఏరా, స్కూలు నుంచి లేటుగా ఎందుకు వచ్చావ్? కోపంగా అడిగాడు
కొడుకు: టీచర్ నిద్రపోయారు డాడీ
తండ్రి: ఆయన పడుకుంటే నువ్వు రావడానికేమైంది?
కొడుకు: ఆయన లేస్తేనే కదా... మమ్మల్ని లేపేది