ఎంత రాత్రయినా నీ భార్య నీకోసం ఎదురు చూస్తోందా?
రాజు: ఏంటీ, నీ భార్య ఎంత పొద్దుపోయినా భోజనం చేయకుండా నీ గురించి ఎదురుచూస్తుంటుందా? ఎందుకని? రవి: ఎందుకు చూడదు, నేను వెళ్లి వంట వండాలిగా మరి.
Publish Date: Wed, 08 Mar 2017 (21:30 IST)
Updated Date: Wed, 08 Mar 2017 (21:32 IST)
రాజు: ఏంటీ, నీ భార్య ఎంత పొద్దుపోయినా భోజనం చేయకుండా నీ గురించి ఎదురుచూస్తుంటుందా? ఎందుకని?
రవి: ఎందుకు చూడదు, నేను వెళ్లి వంట వండాలిగా మరి.