ఆవిడతో సరసాలాడ్డం పనిమనిషి చూసింది..!?
''నిన్న నేను మా ఆవిడతో సరసాలాడ్డం మా పనిమనిషి చూసింది అన్నాడు'' రమేష్. "ఆ తరువాతేం జరిగింది?" అడిగాడు కుమార్. ఇవాల్టి నుండి పనిలోకి రావడం మానేసింది! చెప్పాడు రమేష్.
Publish Date: Wed, 28 Sep 2016 (12:15 IST)
Updated Date: Wed, 28 Sep 2016 (12:17 IST)
''నిన్న నేను మా ఆవిడతో సరసాలాడ్డం మా పనిమనిషి చూసింది అన్నాడు'' రమేష్.
"ఆ తరువాతేం జరిగింది?" అడిగాడు కుమార్.
ఇవాల్టి నుండి పనిలోకి రావడం మానేసింది! చెప్పాడు రమేష్.